Ramcharan Nayak movie Details Nayak movie photos and videos and news , audio songs and much more...
Wednesday, 22 August 2012
రామ్ చరణ్, వినాయిక్ చిత్రం టైటిల్ ట్యాగ్ లైన్
Ramcharan Nayak Movie Stills
రామ్ చరణ్, వివి వినాయక్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రానికి ‘నాయక్ ' అనే టైటిల్ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ టైటిల్ కు ట్యాగ్ లైన్ గా ‘ది లీడర్'అని పెట్టినట్లు సమాచారం. ఈ టైటిల్ కు పెట్టిన ట్యాగ్ లైన్ కు రామ్ చరణ్ అభిమానులనుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమాలో ఈ ట్యాగ్ లైన్ జస్టిఫై అయ్యేలా సెకండాఫ్ సీన్స్ ఉంటాయని తెలుస్తోంది.రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రం మాస్ మసాలా మూవీగా తెరకెక్కుతోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
No comments:
Post a Comment